ఆఫీసుకు వెళ్ళేందుకు విమానం చేశాడు..! | Man Tired of Driving to Work Builds Himself an Airplane | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 3 2016 5:20 PM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM

ప్రతిరోజూ కారులో ఆఫీసుకు వెళ్ళే డ్రైవింగ్ సమయానికి అతడు విసిగిపోయాడు. తన ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవాలంటే ఏంచేయాలో ఆలోచించాడు. తనకు చిన్నతనంనుంచే ఇష్టమైన విమానాల తయారీపై దృష్టిసారించి, స్వంతగా ఓ విమానాన్నే తయారు చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement