మన్మోహన్ పై మోదీ అనుచిత వ్యాఖ్యలు | Manmohan Singh knows how to bathe wearing a raincoat, says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 8 2017 6:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నోట్ల రద్దుతో నిజాయితీపరులకు మేలు జరిగిందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని ప్రసంగిస్తూ... అవినీతిపై పోరాటం రాజకీయం కాదని స్పష్టం చేశారు. 1971లో పెద్ద నోట్లను రద్దు చేయాలని అప్పటి ఆర్థికమంత్రి సూచించగా నాటి ప్రధాని ఇందిరా గాంధీ తిరస్కరించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement