నయీం కేసు : జైలు అధికారులపై చర్యలు | Memos to warangal jail officers in nayeem case Accused luxury facility in jail | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 21 2016 6:28 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

గ్యాంగ్స్టర్ నయీం కేసును సీరియస్‌గా తీసుకున్నామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. నయీం కేసులో అరెస్టైన నిందితులకు రాజభోగాలు కల్పించిన అధికారులపై జైళ్ల శాఖ తాజాగా చర్యలకు రంగం సిద్ధం చేసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement