భారత వైమానిక దళ విమానం మిగ్-21 కూలిపోయింది. రాజస్తాన్లోని బార్మర్ ప్రాంత సమీపంలో ఈ ఎయిర్క్రాప్ట్ కూలిపోయినట్టు డిఫెన్ అధికార ప్రతినిధి తెలిపారు. విమానంలోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయట పడ్డట్టు ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది.బార్మర్ సమీపంలోని ఉత్తర్లాయ్ ఎయిర్బేస్ నుంచి టేక్ ఆఫ్ తీసుకున్న ఈ ఎయిర్క్రాప్ట్ బార్మర్ సమీపంలోనే కూలిపోయింది.
Published Sun, Sep 11 2016 7:30 AM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement