లీకేజీలు చాలా చిన్నవిషయం | minister narayana comments on Water Leak in ap secretariat | Sakshi
Sakshi News home page

లీకేజీలు చాలా చిన్నవిషయం

Published Tue, Jul 18 2017 3:12 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

ఏపీ సచివాలయంలో తాజా లీకేజీలపై మున్సిపల్‌ మంత్రి నారాయణ స్పందించారు. లీకేజీలు చాలా చిన్న విషయమని.. భూతద్ధంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. స్లాబ్‌ పై ఉన్న డక్‌ షీట్‌ బయటకు రావడం వల్లే నీళ్లు లీకయ్యాయని మంత్రి తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement