భోరున విలపించిన మోహన్‌ బాబు | Mohan Babu Emotional on dasari narayana rao demise | Sakshi
Sakshi News home page

Published Tue, May 30 2017 8:14 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

దాసరి నారాయణరావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో మూలస్థంభాన్ని కోల్పోయామని నటుడు మోహన్‌ బాబు అన్నారు. దాసరి లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయన ఈ సందర్భంగా మీడియా ఎదుట భోరున విలపించారు. దాసరి తనకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడని, నటనలో తనకు ఓనమాలు నేర్పిన గురువు అని చెప్పుకొచ్చారు. తనకు నటుడుగా దాసరి జన్మినిచ్చారన్నారు. నటుడిగా నాకో జీవితాన్ని ప్రసాదించారు. ఓ సినిమాలో డైలాగు సరిగా చెప్పలేకపోతుంటే బూటు కాలితో తన్ని మరీ 'ఆ డైలాగ్ ఇలా చెప్పాలి' అని నేర్పించారన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement