దుగరాజపట్నం పోర్టు కోసం కేంద్ర ప్రభుత్వంతో మూడున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నామని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం దుగ్గరాజపట్నంలో సోమవారం ఆయన పోర్టు సాధన కోసం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.