వైఎస్సార్ జిల్లా నారాయణ కాలేజీ హాస్టల్‌లో జరిగిన విషయం మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా గన్నవరం మండలం గూడవల్లిలోని నారాయణ కాలేజీలో జరిగింది.
Sep 17 2017 9:22 PM | Updated on Mar 20 2024 3:53 PM