విమాన ప్రమాదంలో నేతాజీ మృతి | Netaji Subhas Chandra Bose died in plane crash, confirms Japanese probe report | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 2 2016 7:10 AM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై 60 ఏళ్ల క్రితం నాటి జపాన్ ప్రభుత్వ విచారణ నివేదిక శుక్రవారం వెలుగుచూసింది. ఆగస్టు 18, 1945న తైవాన్ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని ఆ రహస్య పత్రాల్లో పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement