మాదాపూర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శనివారం తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక(14) బాత్‌రూమ్‌లో ప్రసవించిన ఘటనలో ఆమె అక్క అరుణపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక అక్క అరుణే ఈ దారుణానికి కారణమని మాదాపూర్ ఎస్‌ఐ అక్రమ్‌బాబా తెలిపారు.
Dec 1 2015 10:26 AM | Updated on Mar 20 2024 3:35 PM