రాష్ట్ర విభజన కోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో అభిప్రాయ సేకరణే తప్ప ఓటింగ్ ఉండదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ స్పష్టంచేశారు.
Published Sat, Dec 14 2013 7:29 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM