ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటేయండి | Party Defections on Madhusudhana Chary charge | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 26 2015 6:56 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

తమ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లుపై అనర్హత వేటు వేసి ఎన్నికలు నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి తెలంగాణ వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది. పార్టీ ఫిరాయింపులపై కోర్టు ఉత్తర్వులు వెలువడకముందే చర్య తీసుకోవాలని కోరింది. ఈ మేరకు మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ స్పీకర్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement