‘చినుకు’ తుపాకుల చిల్లర ఖర్చు 103 కోట్లు | Planning over to cheat in the name of Rain guns maintenance | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 26 2017 7:10 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో కోట్ల రూపాయలు వెచ్చించి ఎక్కడా ఒక్క ఎకరం పంటను కాపాడలేని రాష్ట్ర ప్రభుత్వం.. రెయిన్‌ గన్‌ల నిర్వహణ పేరుతో తాజాగా మరో భారీ దోపిడీకి తెర తీసింది. రెయిన్‌గన్‌ల నిర్వహణ, రబ్బర్లు, ట్యూబుల కోసమంటూ రూ.103 కోట్లు విడుదల చేసింది. చిన్న చిన్న పరికరాల మరమ్మతుల పేరుతో భారీగా నిధులు గత ఏడాది జూలై 9న రాసిన లేఖకు ఈ ఏడాది జనవరి 31న ఆర్థిక శాఖ ఆమోదం తెలుపడంతో రాష్ట్ర విపత్తుల విభాగం ఈ మేరకు నిధులు కేటాయిస్తూ ఈనెల 13న ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement