శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, గౌతు శ్యామ్ సుందర్ శివాజీకు తీవ్ర అవమానం జరిగింది. సోమవారం ఉదయం ఆయన కరకట్టపై నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ముఖ‍్యమంత్రి ఈ మార‍్గంలో వస్తున‍్నందున ఎమ్మెల్యే శివాజీ వెళ‍్ళేందుకు వీలులేదని పోలీసులు ఆపేశారు.