పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ సిద్ధాంతాలను నమ్మి మరో పార్టీలోకి వెళ్లడం సరికాదన్నారు. పార్టీ ఫిరాయింపులను ఏ పార్టీ ప్రోత్సహించినా అది తప్పేనని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు.