మహానేత విగ్రహం తొలగింపుపై నిరసనలు | protest against ysr statue removal | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 31 2016 3:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై విజయవాడలో నిరసనలు వెల్లువెత్తాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బందర్ రోడ్డు వరకు ఆదివారం వైఎస్ఆర్ సీపీ ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ బరితెగింపు చర్యలపై నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement