వీసీ, కేంద్ర మంత్రుల తీరుతోనే.. | Rahul Gandhi Fires Rohit suicide | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 20 2016 6:18 AM | Last Updated on Thu, Mar 21 2024 8:28 PM

హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్, కేంద్రమంత్రుల తీరుతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. యూనివర్సిటీల్లో వివక్ష, పక్షపాత ధోరణి కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement