రేవంత్‌ వెంట 25 మంది సీనియర్లు ఎవరెవరు? | Revanth Reddy holding final discussions with Congress | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 21 2017 7:17 AM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM

తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డితోపాటు మరో 25 మంది దాకా ఆ పార్టీ సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని తెలుగుదేశంలోని ఒక వర్గం నుంచి వెలువడిన ప్రకటనతో ఆ పార్టీలోని టీఆర్‌ఎస్‌ వ్యతిరేక వర్గీయులు కంగుతిన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement