ముత్తుట్‌ ఫైన్సాన్స్‌ లో భారీ దోపిడీ | RS 10 crore worth gold loot in muthoot fincorp at beeramguda | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 28 2016 11:25 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

సంగారెడ్డి జిల్లా బీరంగూడలో భారీ దోపిడీ జరిగింది. ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలోకి చొరబడిన ఐదుగురు దుండగులు 10 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం దోచుకెళ్లారు. సీబీఐ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులను మారణాయుధాలతో బెదిరించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు ఎరుపు రంగు స్కార్పియో కారులో వచ్చారని, ఇద్దరు వ్యక్తుల చేతుల్లో తుపాకులు ఉన్నట్టు సిబ్బంది తెలిపారు. తమను గుర్తుపట్టకువడా సీసీ కెమెరాలను దొంగలు ధ్వంసం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement