తమిళనాట రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. చిన్నమ్మ శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు సన్నద్ధమవుతుండటంతో.. అధికార అన్నాడీఎంకేలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నట్టు తెలుస్తోంది.
Published Sun, Feb 5 2017 11:18 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement