కార్తీకి సుప్రీంలో చుక్కెదురు | SC tells Karti to join CBI probe | Sakshi
Sakshi News home page

కార్తీకి సుప్రీంలో చుక్కెదురు

Published Tue, Aug 15 2017 6:01 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసుల్లో సీబీఐ విచారణకు హాజరు కాకుండా విదేశాలకు వెళ్లవద్దని కోర్టు ఆదేశించింది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement