భయానకరీతిలో విరుచుకుపడి.. లాగేసింది! | Sea lion grabs girl off dock, pulls her into water | Sakshi
Sakshi News home page

Published Mon, May 22 2017 2:05 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

భయానకరీతిలో ఓ సీలైన్‌ బాలికపై దాడి చేసి.. నీటిలోకి లాగేసిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఓ బాలిక సముద్రం డాక్‌పై కూర్చోని.. నీటిలో తేలియాడుతున్న సీలైన్‌ను చూసి ఆనందిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement