కేసీఆర్‌కు పాలనా అనుభవం లేదని రెండున్నరేళ్ల పాలనతో రుజువైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. శుక్రవారం షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడుతూ.. హామీలు గాలికొదిలేసి.. పిట్టల దొరల మాటలతో పాలన గడిపేస్తున్నారని అన్నారు.
Published Sat, Dec 3 2016 7:21 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
Advertisement