శశికళను కలవడంపై అభ్యంతరం, స్టాలిన్‌ లేఖ | Stalin write letter to incharge governor vidyasagar rao | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 23 2016 8:11 AM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావుకు డీఎంకే కోశాధికారి ఎం.కె.స్టాలిన్‌ గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్‌ చాన్సులర్లు శశికళను కలవడంపై ఆయన ఆ లేఖలో అభ్యంతరం తెలిపారు. రాజ్యాంగ పదవిలో లేని వ్యక్తిని వీసీలు ఎలా కలుస్తారని స్టాలిన్‌ లేఖలో ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టకుండా చూడాలని ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement