ఇక్కడి చిన్నస్వామి స్డేడియంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ చర్యతో మైదానంలో కాస్త గందరగోళం నెలకొంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా సీరియస్ కావడంతో అంపైర్లు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అసలు ఏమైందంటే.. భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో 274 పరుగులు చేసింది.