ఉగ్రవాద సూత్రధారి మసూద్ అజార్ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తున్న చైనాకు ఈ విషయంలో అధికారికంగా విజ్ఞప్తి చేయాలని భారత్ నిర్ణయించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితిలో చైనా సంగతి తెలిసిందే. ఈ విషయంలో పాకిస్థాన్‌కే కొమ్ముకాస్తూ.. తాజాగా తన వీటో గడువును ఆరు నెలలపాటు కొనసాగించింది.