జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ ఉగ్రవాదిగా ప్రకటన | UN Designates Masood Azhar As Global Terrorist | Sakshi
Sakshi News home page

Published Thu, May 2 2019 4:54 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

 దశాబ్ధ కాలంగా భారత్‌ చేస్తోన్న ప్రయత్నం నేటితో ఫలించింది. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం మసూద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్‌ పదే పదే ఐక్యరాజ్యసమితిని కోరింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement