ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్‌లోని పాకిస్థాన్ - కజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదు అయింది. ఈ భూకంప ప్రమాదంలో 17 మంది ప్రజలు గాయపడ్డారని యూఎస్ జియోలాజికల్ సర్వే శనివారం వెల్లడించింది. భూమి కంపించడంతో ఈ ప్రాంతంలోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని పేర్కొంది.
Published Sat, Dec 26 2015 6:42 AM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
Advertisement