పెప్సీ, కోకోకోలా పానీయాలు బాయ్కాట్‌! | Tamilnadu to boycott Pepsi, coke from today | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 1 2017 7:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

బహుళజాతి సంస్థలు తయారు చేసిన శీతల పానీయాలపై తమిళనాడులో బహిష్కరణ వేటు పడింది. రాష్ట్రవ్యాప్తంగా పెప్సీ, కోకోకోలా శీతల పానీయాల అమ్మకాలు బుధవారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. స్థానిక శీతల పానీయాలనే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రెండు కూల్‌ డ్రింక్స్‌ను బహిష్కరిస్తూ తమిళనాడు వనిగర్‌ సంఘం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నిర్ణయానికి సానుకూల స్పందన వస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు ఏఎం విక్రమరాజా తెలిపారు. పానీయాల ప్రభావం గురించి వ్యాపారులకు, వినియోగదారులకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement