టీడీపీ నేతల కుర్చీల లొల్లి! | tdp leaders fight for chairs at kadapa corporation | Sakshi
Sakshi News home page

Dec 31 2016 12:23 PM | Updated on Mar 22 2024 11:06 AM

కడప మునిసిపల్ కార్పొరేషన్‌ సమావేశంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. కార్పొరేషన్‌లో కుర్చీల కోసం బాహాబాహీకి దిగారు. తాము చెప్పినట్లు కుర్చీలు వేయలేదంటూ సమావేశంలో టీడీపీ సభ్యులు నానా రభస చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement