ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ జరుగుతుండటంతో తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. వారికి పోలీసు అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు.
Published Wed, Aug 23 2017 4:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM