మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ సర్కార్ చేసుకున్న ఒప్పందాల మతలబు ఏంటో బయటపెట్టాలని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్రతో ఒప్పందాలన్నీ బూటకమేనని కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. బ్యారేజీల ఎత్తు ఎందుకు తగ్గించారో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏంసాధించారని పటాసులు కాల్చి, సంబరాలు చేసుకుంటున్నారన్నారు.
Published Wed, Aug 24 2016 3:37 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement