జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూ జిల్లాలోని నగ్రోటాలో ఆర్మీ యూనిట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు గస్తీలో ఉన్న బీఎస్‌ఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా జరిపిన దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది
Published Tue, Nov 29 2016 9:16 AM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM
Advertisement
Advertisement
Advertisement