చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం దారుణ హత్యకు గురైన చిత్తూరు మేయర్ అనురాధ మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం పూర్తైంది. పోస్టుమార్టం అనంతరం మేయర్ భౌతికకాయాన్ని పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి తరలించనున్నారు
Nov 18 2015 12:19 PM | Updated on Mar 21 2024 8:52 PM