జోగులాంబ గద్వాలలో శనివారం విషాదం చోటు చేసుకుంది. పోలీసులు అరెస్టు చేసి జీపులో తీసుకెళ్తున్న సమయంలో ఓ దొంగ జీపు దూకి పారిపోవడానికి యత్నించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కు అతని పక్కనే ఉన్న కానిస్టేబుల్ రాఘవేంద్ర కూడా దొంగను పట్టుకునేందుకు జీపులో నుంచి దూకాడు.