పోలీసులపై రాళ్లు విసిరిన దొంగలు | Theives throw rocks on police while checking | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 10 2016 8:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం వద్ద పోలీసులపై దొంగలు దాడికి తెగబడ్డారు. వాహనాలను తనిఖీ చేస్తూ పంపిస్తున్న పోలీసులపై ఇద్దరు దొంగలు రాళ్లు విసిరారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement