రైలు నుంచి జారిపడి టీసీ మృతి | ticket collector dead from running train in karimnagar | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 12 2015 9:27 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

కరీంనగర్ జిల్లాలో రైల్లో నుంచి జారిపడి ఓ టిక్కెట్ కలెక్టర్(టీసీ) మృతిచెందాడు. కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వేస్టేషన్‌లో కదులుతున్న ఇంటర్‌సిటీ రైలు నుంచి టీసీ జారిపడ్డాడు. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement