స్వతంత్ర సభ్యుల మద్దతుతో గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోనుంది. గవర్నర్ బలనిరూపణకు 15 రోజుల గడువిచ్చినా.. రెండ్రోజుల్లోనే విశ్వాస పరీక్ష ఉండాలని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం పరీకర్ సర్కారు బలపరీక్షకు సిద్ధమైంది.