రూ.2 వేల టెస్టింగ్ వీడియో సంచలనం | Trending: Millions Are Watching This Man Wash A Rs. 2000 Note | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 14 2016 3:08 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

నాన్ బ్రేకబుల్ వస్తువులను ఎత్తయిన ప్రదేశాలనుంచి కిందపడేసి టెస్ట్ చేయడం చూశాం....వాటర్ ప్రూఫ్ స్మార్ట్ఫోన్లు పరీక్షించడం చూశాం.. ఇపుడు రెండు వేల రూపాయల నోటు వంతు వచ్చింది. అవును.. కొత్తగా ప్రజల చేతుల్లో కళకళలాడుతున్న రెండువేల నోటును కడుగుతున్న వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement