సోనియా,మన్మోహన్‌లతో వెంకయ్య మంతనాలు | Venkaiah Naidu Met Sonia, Manmohan Singh over GST issue | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 7 2016 2:13 PM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందేందుకు సహకరించాలని వారిని వెంకయ్య కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement