ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యుల నిర్వాకం | Verbal spat between two doctors in OT during the surgery | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 30 2017 10:08 AM | Last Updated on Wed, Mar 20 2024 11:58 AM

మనిషి ప్రాణాలు కాపాడే వైద్యుడిని దేవుడితో పోలుస్తారు. కానీ అలాంటి వైద్యులే తమ విద్యుక్త ధర్మాన్ని మరిచిపోయి.. ఏకంగా ఆపరేషన్‌ థియేటర్‌లోనే గొడవపడితే.. ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణీని ఆపరేషన్‌ బెడ్‌ మీద పడుకోబెట్టి.. తమలో తాము కుస్తీపట్లకు దిగితే.. ఈ దారుణమే రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement