తిరుపతి నగరాన్ని మద్యపాన రహిత నగరంగా ప్రకటించాలని స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని డీఆర్ మహల్ జంక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నాను ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ మహాధర్నాకు వేలాదిగా మహిళలు తరలివచ్చారు.
Published Thu, Jun 27 2013 11:37 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement