ఫేమస్ పిచ్చితో ఏం చేశాడో తెలుసా..! | Wannabe rapper shoots himself in the FACE to get famous in shocking viral video | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 27 2016 10:24 AM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

ఫేమస్ అవ్వాలనే పిచ్చిలో ఒక్కొక్కరు ఒక్కో విన్యాసం చేస్తుంటారు. ఆ విన్యాసాలు చేసే క్రమంలో తమ ప్రాణాలు సైతం ఫణంగా పెడతారు. అయితే, తీవ్రమైన బాధ ఉంటుందని తెలిసి ఫేమస్ కోసం ఎవరూ ఏ స్టంట్ చేయలేరు. కానీ, లండన్ లో ఓ వ్యక్తి ఈ వింత కోరిక కోరుకున్నాడు. ప్రజలందరి దృష్టి ఎలాగైన తనపై పడాలన్న ఉద్దేశంతో కాస్పర్ నైట్ అనే వ్యక్తి తనను తాను కాల్చుకున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement