‘‘నాలుగు రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చి పంట సాగుచేశాను. వర్షాల్లేక వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. కరువుతో దిక్కుతెలియని పరిస్థితుల్లో ఉన్నాం. పెట్టిన పెట్టుబడులు కూడా దక్కేలా లేవు. ఎట్లా బతకాలో అర్థం కావడం లేదు..’’ అని బాబ్‌జాన్ అనే రైతు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డితో తన ఆవేదన వ్యక్తం చేశాడు.