ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదిక వద్దకు వైఎస్ జగన్ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగనుంది.
Published Mon, Aug 10 2015 11:04 AM | Last Updated on Thu, Mar 21 2024 8:17 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement