అందులోనూ 'నారాయణ' ఫస్ట్‌: రోజా | ysrcp mla roja Blasts on ministers narayana, ganta srinivarao over tenth question paper leakage issue | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 28 2017 10:12 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ప్రతి సంవత్సరం ఫస్ట్‌ ర్యాంక్‌..సెకండ్‌ ర్యాంక్‌.. థర్డ్‌ ర్యాంకు అంటూ ప్రకటనలిచ్చి గొప్పలు చెప్పుకునే నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రశ్నప్రతాల లీకులు వంటి అక్రమాల ర్యాంకుల్లోను ఆ సంస్థ ప్రథమ స్థానంలో ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement