‘బాబుకు గుణపాఠం చెప్పేరోజు దగ్గరలోనే ఉంది’ | YSRCP MP mithun reddy slams cm babu on krishna bus accident | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 2 2017 9:40 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం ఫైర్‌ అయ్యారు. బస్సు ప్రమాదంపై బాబు సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. దోషులను తప్పించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement