వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులను నివారించాలంటూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడును కలిశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆయన ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. కడప, చీరాల, కనిగిరి ఘటనలపై విచారించాలని డీజీపీని కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పోలీసులు నిష్ఫక్షపాతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.
Published Fri, Jul 4 2014 3:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement