టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాటింగ్‌తో పాటు.. బెస్ట్ వికెట్ కీపర్‌గానూ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. కెప్టెన్‌గా చేసిన అనుభవం ఉన్న ధోని, వికెట్ల వెనుక ఉండి బౌలర్లకు సంకేతాలిస్తూ ఎన్నో కీలక సమయాల్లో క్రీజును అంటిపెట్టుకుని నిలబడ్డ దిగ్గజ బ్యాట్స్‌మెన్లను సైతం తన అద్బుత స్టింపింగ్ నైపుణ్యంతో పెవిలియన్ బాట పట్టించిన ఘటన ధోని సొంతం.