ఉత్కంఠభరిత మ్యాచ్‌ లో ఉతికేశాడు | Asela Gunaratne inspires Sri Lanka to series victory over Australia | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 20 2017 6:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లోనూ శ్రీలంక జట్టు మరోసారి ఆఖరి బంతికే నెగ్గింది. తొలి మ్యాచ్‌లాగే ఈసారీ అసేల గుణరత్నే (46 బంతుల్లో 84 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement